Brahmotsavam Huge Vinyls in Filmnagar

అందర్నీ ఆకట్టుకుంటున్న 'బ్రహ్మోత్సవం' భారీ వినైల్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్లుగా పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన భారీ వినైల్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో 150 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తు కలిగిన భారీ వినైల్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ వినైల్‌ ఫిలిం నగర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%