Social News XYZ     

Santhosh Sobhan new movie

సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ చిత్రం

గోల్కొండ హైస్కూల్‌, తను నేను చిత్రాల హీరో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్‌ జయంతి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది.

ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అభిజిత్‌ జయంతి తెలిపారు.

Facebook Comments
Santhosh Sobhan new movie

About Raju Sagi

 

%d bloggers like this: