Social News XYZ     

Director Teja talks about his next films

Director Teja talks about his next films

చిత్రం, నువ్వు నేను, జయం వంటి సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తేజ ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సందర్భంగా వైష్ణవి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై, పడాల సత్యనారాయణ నిర్మాతగా ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నాను. భారీ బడ్జెట్ తో సినిమా ఉంటుంది. ఈ సినిమా వివరాలు త్వరలోనే తెలియజేస్తానని తేజ అన్నారు. అంతే కాకుండా నా నెక్ట్స్ మూవీ  రాజశేఖర్ తో చేస్తానని కూడా ఆయన అన్నారు. 

Facebook Comments

 

%d bloggers like this: